రామ్ చరణ్ సినిమాలో ఆ స్టార్ నటుడు నటించబోతున్నాడా..?

తెలుగులో భారీ సక్సెస్ ను అందుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికీ, కొంతమందికి మాత్రమే ఇండస్త్రీ లో చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

 Is That Star Actor Going To Act In Ram Charan Movie Details, Ram Charan, Ram Cha-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) రిలీజ్ కి రెడీ అవుతుంది.మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Buchibabu, Game Changer, Ram Charan, Sanjay Dutt, Shankar, Shiva Raj Kuma

ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్( Shivaraj Kumar ) ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన సంజయ్ దత్( Sanjay Dutt ) కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

 Is That Star Actor Going To Act In Ram Charan Movie Details, Ram Charan, Ram Cha-TeluguStop.com

రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

Telugu Buchibabu, Game Changer, Ram Charan, Sanjay Dutt, Shankar, Shiva Raj Kuma

మరి దానికి అనుగుణం గానే బుచ్చిబాబు సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇప్పటివరకు పెద్ద సినిమా చేసిన అనుభవం లేని బుచ్చిబాబు ఈ సినిమాతో ఎంతవరకు తన మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే సుకుమార్ అండతో ఈ ప్రాజెక్ట్ ని దక్కించుకున్నాడు.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఒకవేళ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే బుచ్చిబాబు పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకుంటాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube