మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం రంగం లోకి దిగుతున్న స్టార్ డైరెక్టర్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఒకరు.ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

 Star Director Who Is Entering The Field For The First Film Of Mokshagna , Nandam-TeluguStop.com

ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనంతరం మంచి గుర్తింపు ను అయితే సంపాదించుకున్నాడు.నందమూరి రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీలో ఎన లేని గుర్తింపును సంపాదించుకున్న బాలకృష్ణ మాస్ సినిమాలను చేయడంలో తనను మించిన హీరో ఎవరు లేరు ఆనెంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు.

Telugu Kalki, Mokshagna, Nag Ashwin, Field Mokshagna-Telugu Top Posts

ముఖ్యంగా రౌద్ర రూపాన్ని ప్రదర్శించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనేలా ఒక్కో సినిమాతో ఒక మైల్ స్టోన్ ని సెట్ చేశాడు.ఇక ఇదిలా ఉంటే తన కొడుకు అయిన నందమూరి మోక్షజ్ఞ ( Nandamuri Mokshajna )సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ చాలా రోజుల నుంచి చాలా రకాల వార్తలైతే వస్తున్నాయి.కానీ ఆయన ఎవరి డైరెక్షన్ లో సిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయం మీద మాత్రం సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు… ఇక మోక్షజ్ఞ మొదటి సినిమాని బోయపాటి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్లు చెబుతున్నారు.అయినప్పటికీ వాటి మీద స్పష్టత రాలేదు.

 Star Director Who Is Entering The Field For The First Film Of Mokshagna , Nandam-TeluguStop.com

ఇక దానితో పాటుగా ఇప్పుడు మరొక డైరెక్టర్ కూడా ఈ లిస్టులో వచ్చి చేరినట్టుగా తెలుస్తుంది.ఆయన ఎవరంటే కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న నాగ్ అశ్విన్ ( Nag Ashwin )గా తెలుస్తుంది.

Telugu Kalki, Mokshagna, Nag Ashwin, Field Mokshagna-Telugu Top Posts

ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ ,కల్కి 2 సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఆ సినిమా తర్వాత ఈ సినిమా ఉండబోతున్నాట్టుగా తెలుస్తుంది.ఇక మోక్షజ్ఞ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన కొంతమంది నట వారసుల విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే.

ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ నట వారసుల విషయంలో అయితే నాగార్జున చాలా బ్లండర్ మిస్టేక్స్ చేశాడు.కాబట్టి బాలకృష్ణ అలాంటి మిస్టేక్స్ చేయకూడదని ఉద్దేశంతోనే చాలా ఆచరించు మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube