ఇదేం దొంగ పాము.. ఇంటి గుమ్మా దెగ్గరికి వచ్చి.? (వీడియో)

ప్రస్తుతం వర్షాకాలంలో అనేక పాములు( snakes ) సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోకి రావడం మనం తరచూ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము.ఈ నేపథ్యంలో చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు గురైన సంఘటనలు సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాము.

 This Is The Thief Who Came To The House Of The Snake, Social Media, Viral Video,-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఓ పాము సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోలో ఓ పాము ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో తిరుగుతూ అందరూ చూస్తుండగానే ఓ ఇంటి దగ్గర బయట వదిలేసిన చెప్పులు తీసుకొని పాకుతూ వెళ్లిపోవడం సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఓ 7 – 8 అడుగులు ( 7 – 8 feet )ఉన్న ఓ పెద్ద పాము వీధిలో నుంచి ఓ ఇంటి వైపు వేగంగా వచ్చింది.అయితే పాము అలా రావడంతో ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా గట్టిగా అరిచారు.అయితే ఆ పాము మాత్రం ఏ మాత్రం భయపడకుండా ముందుకు వస్తూ ఓ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది.

అయితే., ఆ పాము ఇంటి గుమ్మం దగ్గర ఉన్న పింక్ కలర్ ఒక చెప్పును పట్టుకొని వెళ్ళిపోయింది.

అయితే., ఆ పాము చెప్పును తన తలతో పట్టుకొని పడగ పైకి పెట్టుకొని చాలా స్పీడ్ తో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఈ సందర్భంగా ఆ ఇంట్లోని ప్రజలు సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.అది కాస్త వైరల్ గా మారింది.

అయితే ఆ పాము ఎందుకు ఇలా చేసిందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు.అది చెప్పును దొంగలించి పారిపోయింది అంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో.

, అసలు పాముకి చెప్పుతో ఏం పని అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube