మురారి సినిమా రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు( Mahesh Babu )… ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి క్రమంలో ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా ‘మురారి’( Murari movie ) సినిమాని రీ రిలీజ్ చేశారు.

 What Kind Of Response Will There Be To The Re-release Of Murari's Movie , Mahesh-TeluguStop.com

అయితే ఈ సినిమా భారీ రేంజ్ లో ఆదరణను చోరగొంటుంది.దానికి తగ్గట్టుగానే ఇంతవరకు రీ రిలీజ్ లో ఏ సినిమాకు రానంత క్రేజ్ ఈ సినిమా దక్కించుకుంటుంది.

నిజానికి రీ రిలీజ్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కూడా వసూలు చేస్తుంది అంటూ ట్రేడ్ పండితులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

 What Kind Of Response Will There Be To The Re-release Of Murari's Movie , Mahesh-TeluguStop.com
Telugu Mahesh Babu, Murari, Kindresponse-Telugu Top Posts

ఇక ఈ విషయాన్ని తొందర్లోనే వెల్లడించబోతున్నారు.కాబట్టి ఈ సినిమా రీ రిలీజ్ ( Re release )లో ఒక భారీ రికార్డు కలెక్షన్స్ ను వసూలు చేసిందనే చెప్పాలి.ఇంకా ఫ్యామిలీ సినిమా కాబట్టి ఫ్యామిలీ ప్రేక్షకులందరు ఈ సినిమాని చూడడానికి విపరీతంగా ఉత్సాహం చూపించారు.

అందువల్ల ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ అయితే దక్కుతుంది.ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఇప్పటివరకు చాలామందికి సహాయం చేస్తూ వస్తున్నాడు.

ఇక తను బర్త్ డే సందర్భంగా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Mahesh Babu, Murari, Kindresponse-Telugu Top Posts

అవి ఏంటి అంటే సంవత్సరానికి మహేష్ బాబు సహాయాల కోసమే దాదాపు 30 కోట్ల వరకు డబ్బును కేటాయిస్తాడని ఇది ఎవరికి తెలియదంటూ తన సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించడం లాంటివి చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఆయన లాంటి హీరో ఇండస్ట్రీ లో ఉండడం నిజంగా మన అదృష్టం అంటూ చాలామంది అతన్ని పొగుడుతున్నారు.ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా చాలా మందికి సహాయం చేస్తూ వచ్చాడు.

కాబట్టి ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు కూడా సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube