విక్రమ్ కోసం కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్...మరి విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

తమిళంలో వైవిధ్యమైన పాత్రలను పోషించడంలో విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు.ఇక ఆయన ప్రస్తుతం ‘తంగలాన్( Thangalaan ) ‘ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

 The Star Director Who Prepared The Story For Vikram...and Did Vikram Give The Gr-TeluguStop.com

ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద అంచనాలైతే భారీ లెవెల్లో ఉన్నాయి.ఇక ఇప్పటికే విక్రమ్( Vikram ) ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది.

అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం…ఇక దానికి తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమాల మీద కూడా ఆయన ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ డైరెక్టర్ విక్రమ్ తో సినిమా చేయాలని ఉద్దేశ్యం లో ఉన్నారట.ఇక ఇంతకీ ఆయన ఎవరు అంటే సంపత్ నంది(Sampath Nandi ) అని తెలుస్తుంది.ప్రస్తుతానికి సంపత్ నంది శర్వానంద్ తో ఒక మాస్ సినిమాకి కమిట్ అయ్యాడు.

 The Star Director Who Prepared The Story For Vikram...and Did Vikram Give The Gr-TeluguStop.com

అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే విక్రమ్ తో ఒక ఎక్స్పరిమెంటల్ సినిమా చేయడానికి కూడా తను రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే విక్రమ్ కి కథ కూడా వినిపించారట.మరి ఆయన ఈ కథను విన్న తర్వాత తనకు కొంత సమయం కావాలని చెప్పారట.మరి ఆయన ఈ గ్యాప్ లో ఏం ఆలోచించుకుంటాడో ఏంటో తెలియదు కానీ ఫైనల్ గా తను ఈ సినిమా చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే ఇప్పటివరకు సంపత్ నంది కమర్షియల్ సినిమాలు చేస్తూ మంచి దర్శకుడుగా గుర్తింపు పొందాడు.

మరి ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube