బాలయ్య బాబు కి ఘన సన్మానం..ఆ ఇద్దరికీ అందని ఆహ్వానం...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులలో నందమూరి ఫ్యామిలీ నటులు మొదటి స్థానంలో ఉంటారు.‘శ్రీ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు.ఇక ఆయన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు( Balayya Babu ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తను కూడా హీరోగా రాణిస్తున్నాడు.ఈనెల 30 వ తేదీ తో ఆయన ఇండస్ట్రీ కి వచ్చి 50 సంవత్సరాలను పూర్తి చేసుకోబోతున్నారు.

 Great Honor For Balayya Babu Invitation Not Received By Both Of Them Details, Ba-TeluguStop.com

అలాగే ఆయన ఇప్పటివరకు హిందూపురం నియోజకవర్గం( Hindupuram Constituency ) నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాలను కూడా నమోదు చేసుకున్నాడు.

Telugu Balakrishna, Jr Ntr, Kalyan Ram, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే సినిమాల పరంగా కూడా బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకొని హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు.కాబట్టి బాలయ్య బాబు ప్రస్తుతం సక్సెస్ లో ఉన్నాడు.అందుకని ఈ 50 సంవత్సరాల సినీ కెరియర్ ని ఇప్పటికీ ఆయన చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

 Great Honor For Balayya Babu Invitation Not Received By Both Of Them Details, Ba-TeluguStop.com

కాబట్టి ఆయనకు సెప్టెంబర్ ఒకటోవ తేదీన సాయంత్రం 6 గంటలకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శిగా ఉన్న కేఎల్ దామోదర్ ప్రసాద్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన వారు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని చేయబోతున్నారు.ఇక రీసెంట్ గా బాలయ్య బాబుకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారట.

Telugu Balakrishna, Jr Ntr, Kalyan Ram, Tollywood-Movie

దానికి బాలయ్య బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చేనెల ఒకటోవ తేదీన బాలయ్య బాబుకు ఘనంగా సన్మానాన్ని నిర్వహించి ఆయన 50 సంవత్సరాల వేడుకను చాలా ఉత్సాహంగా నిర్వహించాలని ఇక అందులో భాగంగానే ఈ ఈవెంట్ కి రాజకీయ మేధావులతోపాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ నటులందరూ హాజరు కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక దాంతోపాటుగా జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) కళ్యాణ్ రామ్ లకు( Kalyan Ram ) మాత్రం ఈ ఈవెంట్ కి ఆహ్వానం లేనట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈవెంట్ కి వచ్చే వారెవరు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube