పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.కేవలం జెంట్స్ మాత్రమే కాకుండా లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్( Ladies Fan Following ) కూడా ఎక్కువగానే ఉంది.
తెలుగులో లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.అమ్మాయిలలో కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
దేవుడిలా పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తూ ఉంటారు.అయితే ఈ ఫాలోయింగ్ విషయంలో ఎక్కువగా బాయ్స్ అభిమానులే కనిపిస్తుంటారు.
కానీ అమ్మాయిల్లో ఆ విషయంలో తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

అమ్మాయిల్లోనూ ఆ పిచ్చి ఉందని చాటి చెప్పారు కొందరు గర్ల్స్.తాను కూడా అబ్బాయిల్లా ప్రేమిస్తామని, అభిమానిస్తామని, ఆరాధిస్తామని తెలియజేశారు గర్స్.అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ విషయంలో ఒక అమ్మాయి చేసిన పని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది అత్యంత క్రేజీగా మారింది.ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది అన్న విషయానికి వస్తే.
ఒక ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ సీరియస్ గా మాట్లాడుతుండగా ఇంతలో ఒక అమ్మాయి వాయిస్ పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ చేసింది.ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ కి ఐ లవ్ యు( I Love You ) అని చెప్పింది.
డబ్బులు కలెక్ట్ చేసుకోండి, డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని పవన్ చెబుతుండగానే వెనకాల నుంచి అమ్మాయి ఐ లవ్యూ సర్ అని ప్రపోజ్( Propose ) చేసింది.

దెబ్బకి స్పీచ్ ఆపేసి పవన్ ఆమె వంక చూశాడు.పైన ఉంది ఆ అమ్మాయి.ఆమెని కనిపెట్టిన పవన్ అన్నమాట మాత్రం టూ క్రేజీ.
ఆమెని చూసిన పవన్.నవ్వుతూ అమ్మాయిలు ఇలా రౌడీలా తయారైపోతే ఎలా అబ్బా అన్నాడు పవన్.
అంతే దెబ్బకి ఆ ప్రాంగణం మొత్తం అరుపులతో దద్దరిళ్ళిపోయింది.నిజంగానే ఇది చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్గా ఉంది.
పవన్ ఫ్యాన్స్( Pawan Fans ) ఇష్టపడేలా, చించుకునేలా ఈ వీడియో క్లిప్ ఉంది.ఇప్పుడు వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియో ఎలక్షన్స్ ముందు జరిగినప్పటికీ ఈ వీడియోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అమ్మాయిలు ఐ లవ్ యు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పవచ్చు.