అసెంబ్లీ ఆవరణలో బిఆర్ఎస్ ఆగ్ర నేతల అరెస్టు!

హైదరాబాద్:ఆగస్టు 01 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర ఎమ్మెల్యేలను ఈరో జు మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు.అసెంబ్లీలో తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే లను సీఎం రేవంత్ కించపరిచారంటూ శాసనసభ ఎదుట ఆ BRS ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

 Brs Top Leaders Arrested In Assembly Premises , Brs , Ktr , Former Minister Hari-TeluguStop.com

దీంతో వారిని పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించారు.వ్యాన్ లో కూడా ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube