అసెంబ్లీ ఆవరణలో బిఆర్ఎస్ ఆగ్ర నేతల అరెస్టు!
TeluguStop.com
హైదరాబాద్:ఆగస్టు 01 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర ఎమ్మెల్యేలను ఈరో జు మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
అసెంబ్లీలో తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే లను సీఎం రేవంత్ కించపరిచారంటూ శాసనసభ ఎదుట ఆ BRS ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
దీంతో వారిని పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించారు.వ్యాన్ లో కూడా 'సీఎం డౌన్ డౌన్' అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
విడాకులు పెరగడానికి కారణం ఆడవాళ్లే.. సరస్వతీ ప్రదీప్ షాకింగ్ కామెంట్స్ వైరల్!