చిరంజీవి నెక్స్ట్ ఈ దర్శకులతోనే సినిమాలు చేయనున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు చిరంజీవి…ప్రస్తుతం చిరంజీవి( Chiranjeevi ) తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాడు.అయితే ఇదే క్రమంలో ఆయన యంగ్ డైరెక్టర్లతో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Will Chiranjeevi Make Films With These Directors Next , Chiranjeevi , Maruthi,-TeluguStop.com

ఇక ఇప్పటికే ఆయన హరీష్ శంకర్( Harish Shankar ), మారుతి లాంటి డైరెక్టర్లతో కథ చర్చలు జరుపుతున్నాడు.మరి తను తర్వాత ఈ ఇద్దరి డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి.

Telugu Chiranjeevi, Harish Shankar, Maruthi, Tollywood, Vishwambhara-Movie

ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇక విశ్వంభర సినిమా( Vishwambhara )తో కొత్త జానర్ లో సినిమా చేస్తూ ఒక బెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పటికీ ఆ సినిమా సక్సెస్ అయితే ఆయనకు ఎక్కడ లేని వస్తుంది.ఇక హరీష్ శంకర్, మారుతి ఇద్దరు కూడా కమర్షియల్ డైరెక్టర్లే కాబట్టి చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాలు కూడా కమర్షియల్ జానర్ లోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.ఒకవేళ ఆయన కనక కొత్త తరహా కథలతో సినిమాలను చేయగలిగితే ప్రేక్షకులందరు కూడా అతనికి బ్రహ్మ రథం పడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 Will Chiranjeevi Make Films With These Directors Next , Chiranjeevi , Maruthi,-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాల నుంచి చిరంజీవి ఒకటే ఫార్మాట్లో సినిమాలు చేస్తున్నాడు.ఇక దీనివల్లే చిరంజీవి కి సెకండ్ ఇన్నింగ్స్ లో రావాల్సిన గుర్తింపు అయితే రావడం లేదు.

Telugu Chiranjeevi, Harish Shankar, Maruthi, Tollywood, Vishwambhara-Movie

ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తే వచ్చే అంత గుర్తింపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తే రాదనే విషయం చిరంజీవికి కూడా తెలుసు… కానీ కమర్షియల్ సినిమాలైతేనే ప్రేక్షకుల్ని అలరిస్తాయి.అవైతేనే సేఫ్ జోన్ లో ఉండచ్చు అనే ఉద్దేశ్యం తోనే ఆయన అలాంటి సినిమాలు చేస్తున్నాడు… ఇక హరీష్ శంకర్, మారుతీలతో పాటు మరికొంతమంది యంగ్ డైరెక్టర్లతో కూడా చిరంజీవి సినిమాలు చేసే అవకాశం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube