ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చాలా ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను మనం తరుచూ చూస్తూనే ఉన్నాం.ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి అనేక వీడియోలు మనం నెట్టింట యాక్సిడెంట్స్ ( Accidents ) సంబంధించి అనేక వీడియోలు మనం నెట్టింట చూసే ఉన్నాం.
అప్పుడప్పుడు కొంతమంది పొరపాటున బిల్డింగ్ పై నుంచి కింద పడిన సంఘటన నేపథ్యంలో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు.అయితే అంత పెద్ద ప్రమాదం జరిగినా ఒక్కొక్కసారి భూమి మీద బతికుండటానికి ఇంకా టైం ఉంటే మాత్రం అలాంటి ఘటనలు జరిగిన.
కానీ వాళ్ళు బయట పడుతుంటారు.ఈ ఘటనలకు సంబంధించి కూడా చాలానే మనం వీడియోలు చూసి ఉంటాము.
తాజాగా ఇలాంటి ఘటనలకు సంబంధించిన సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఓ అమ్మాయి 13 అంతస్తు నుంచి కిందపడిన చివరకు ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా చిన్నచిన్న గాయాలతోనే( Minor Injuries ) బయటపడింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

రష్యా దేశంలోని( Russia ) 22 ఏళ్ల మహిళ తన ఇంట్లోనే పనిమీద ఎత్తైన భవనం పైకి వెళ్ళింది.అలా 13 అంతస్తులో ఉండగా ఆమెతో ఉన్నటువంటి షాకింగ్ చోటు చేసుకుంది.ఒక్కసారిగా 13వ అంతస్తు నుంచి ఆమె జారిపడి డైరెక్ట్ గా బిల్డింగ్ కింద ఉన్న గడ్డిలో పడింది.
అంత ఎత్తునుండి ఒకేసారి కింద పడటంతో ఆ మహిళ ఒక్కసారిగా అక్కడ నుంచి లేవలేకుండా అలాగే కింద పడిపోయింది.అయితే ఆ అమ్మాయికి ఇంకా భూమ్మీద బతికే సమయం ఉంది కాబట్టి.
కొద్దిసేపటి తర్వాత ఆశ్చర్యకంగా మెల్లగా పైకి లేచి కూర్చుంది.

దీంతో అక్కడ జరిగిన ఘటన ను గమనించిన కొందరు స్థానికులు ఆవిడను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.దీంతో వైద్యుల ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని ఆమెకి ఎటువంటి ప్రాణహాని లేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇందులో ఒకరేమో.యమదేవుడు బ్రేక్ టైం లో ఉన్నట్లున్నాడు బతికిపోయావు అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుంటే.
ఇది నిజంగా మిరాకిల్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.







