వీడియో వైరల్: నవ్వి..నవ్వి.. పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ.. ప్రాంక్ మాములుగా లేదుగా

మనలో చాలామందికి నదులలో, చెరువులలో స్నానం చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.ఈ క్రమంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

 Whose Responsibility Is It If The Video Goes Viral Pranks Are Not Common, Funny-TeluguStop.com

ఇలాటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం.ఒక్కోసారి ఆ నదులలో స్నానం చేసే సమయంలో ఏకంగా పాములు, మొసళ్లు లాంటి భయంకరమైన జీవులు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి.

అచ్చం అలాంటి సంఘటనే ఒకరికి అనుభవం ఎదురయ్యింది.

ఒక వ్యక్తి తన స్నేహితులతో( friends ) కలిసి సరదాగా నదిలో స్నానానికి వెళ్లారు.ఇద్దరు వ్యక్తులు చెరువులో దిగి స్నానం చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలో ఒడ్డున మరొక స్నేహితుడు వీడియో తీస్తూ అటువైపు చూస్తున్నాడు.

ఈ క్రమంలో అంతలోపు వారి వెనుకల నుంచి ఒక మొసలి( crocodile ) ప్రత్యక్షం అయింది.ఇక ఆ మొసలిని చూసిన ఆ ఇద్దరు భయపడి కింద మీద పడుతూ ఒడ్డుకు పరిగెందుకు తెగ ప్రయత్నలు చేసి చివరకు వడ్డుకు చేరుకున్నారు.

అయితే, చివరకు అది బొమ్మ మొసలి అని స్నేహితుడు ప్రాంక్ చేశాడని తెలుసుకొని ప్రశాంతంగా ఉన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ “నవ్వి.నవ్వి.కన్నీళ్లు వస్తున్నాయి” , “బహుశా నా జీవితంలో ఎప్పుడు ఇంతగా నవ్వలేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరికొందరు అయితే ఒకవేళ అది నిజమైన మొసలియే వచ్చింటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అని కామెంట్ చేశారు.

మరొకరైతే నవ్వినవ్వి చనిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ కామెంట్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube