తల్వార్, కత్తులతో విన్యాసాలు చేస్తూ ఆన్లైన్లో వీడియోలు పోస్ట్ చేయుచున్న వ్యక్తి అరెస్టు, రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ కు చెందిన తోటిచర్ల సాయి వర్ధన్ s/o సురేష్ గత కొద్ది నెలల క్రిందట తల్వార్,పెద్ద కత్తితో విన్యాసాలు చేస్తూ వాటిని పట్టుకొని వివిధ ఫోటోలు, వీడియోలు తీసుకొని ఇంస్టాగ్రామ్(Instagram ) లో అప్లోడ్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగా అట్టి ఫోటోలు, వీడియోలు పోలీసు వారు దృష్టికి రావడంతో అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి తేదీ 17-07-2024 రోజున అతడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక పెద్ద కత్తి, మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్టుగా సిరిసిల్ల పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ కే .కృష్ణ తెలిపారు.

 Person Posting Videos Online Of Talwar And Swords Acrobatics Arrested, Sent To R-TeluguStop.com

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఆన్లైన్ రీల్స్, వీడియోల పేరుతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రజలకు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube