3000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన సింగర్.. ఈ సింగర్ గ్రేట్ అంటూ?

ప్రస్తుత కాలంలో ఒకరికి ఆపరేషన్ చేయించాలంటే ఎన్నో లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.గుండె ఆపరేషన్ అంటే మరింత ఎక్కువ మొత్తం ఖర్చవుతుంది.అయితే ఒక సింగర్ మాత్రం ఏకంగా రూ.3000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు( Heart operations ) చేయించడం ద్వారా వార్తల్లో నిలిచారు.ఆ సింగర్ పేరు పాలక్ ముచ్చల్( Palak Muchhal ) కాగా ఆ సింగర్ పేరు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.

 Palak Muchchal Kind And Golden Heart Details Inside Goes Viral In Social Media-TeluguStop.com
Telugu Heart, Mahesh Babu, Palak Muchhal, Rajamouli-Movie

నిరుపేద పిల్లల ఆపరేషన్లకు నిధులు సమకూరుస్తున్న ఆమె మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.ఈ సింగర్ గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పాలక్ ముచ్చల్ మ్యూజిక్ కాన్సర్ట్ లను ఏర్పాటు చేస్తూ వచ్చిన ఆదాయాన్ని సైతం తెలివిగా ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

పాలక్ ముచ్చల్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Heart, Mahesh Babu, Palak Muchhal, Rajamouli-Movie

తెలుగులో మహేష్ బాబు, మరి కొందరు హీరోలు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.సేవా కార్యక్రమాలు చేయడం వల్ల టాలీవుడ్ సెలబ్రిటీలపై గౌరవం మరింత పెరుగుతున్న సంగతి తెలిసిందే.సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా ఇంటర్నేషనల్ స్టార్ గా మహేష్ బాబు ఎదగడం గమనార్హం.

కెరీర్ పరంగా ఎన్నో మెట్లు పైకి ఎదుగుతున్న మహేష్ బాబు రాజమౌళి పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని నెటిజన్లు భావిస్తుండటం గమనార్హం.పాలక్ ముచ్చల్ కు సెలబ్రిటీలు ఎవరైనా సహాయం చేస్తే ఆమె మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పాలక్ ముచ్చల్ తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని హార్ట్ ఆపరేషన్ల కోసమే ఖర్చు చేయడాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.పాలక్ ముచ్చల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube