ఐశ్వర్య అభిషేక్ విడాకుల రూమర్లు నిజమేనా... క్లారిటీ ఇచ్చిన ఫోటోలు?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai ) అభిషేక్ బచ్చన్ ( Abisekh Bachchan ) విడాకుల ( Divorce ) గురించి కథ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.  వీరిద్దరీ మనస్పర్ధలు కారణంగా కలిసి ఉండటం లేదని విడివిడిగా ఉంటున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

 Once Again Aishwarya Rai And Abhisekh Bachchan Divorce Rumours Goes Viral, Aishw-TeluguStop.com

ఇలా వీరి గురించి గతంలో వార్తలు వచ్చిన ప్రతిసారి అభిషేక్ బచ్చన్ ఈ వార్తలను ఖండిస్తూనే వచ్చారు.అంతేకాకుండా బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య తన కుమార్తె కలిసి కనిపించడంతో ఈ వార్తలు నిజం కాదని అందరూ భావించారు.

Telugu Aardhya, Aishwarya Rai, Divorce, Aishwaryarai-Movie

అయితే ఇలా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని వార్తలకు అప్పటికి చెక్ పడినా విడాకుల వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి.అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య మధ్య భేదాభిప్రాయాలు కారణంగా దూరంగా ఉంటున్నారని ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి బచ్చన్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారంటూ వార్తలు దుమారం రేపుతున్న తరుణంలో ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఇటీవల అంబానీ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.

Telugu Aardhya, Aishwarya Rai, Divorce, Aishwaryarai-Movie

ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ( Ananth Ambani ) పెళ్లి వేడుకలలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ తన భార్య,కూతురు,కొడుకు అభిషేక్ బచ్చన్ తో కలిసి ముందుగా ఈ పెళ్లి వేడుకలకు హాజరై సందడి చేశారు.ఈ కుటుంబంతో ఐశ్వర్య కానీ తన కుమార్తె కానీ కనిపించలేదు.ఇక అమితాబ్ ఫ్యామిలీ వచ్చిన కొంత సమయానికి ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య(Aaradhya ) ఈ పెళ్లి వేడుకలకు హాజరై సందడి చేశారు.

ఇలా వీరిద్దరూ విడివిడిగా వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది.ఇలా ఐశ్వర్య అభిషేక్ ఇద్దరు విడివిడిగా వచ్చినప్పటికీ ఒకే చోటే కూర్చున్నారు కానీ మాట్లాడుకోలేదు.

దీంతో వీరి విడాకులు రూమర్లు నిజమేనని ఏదో ఒక రోజు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తారు అంటూ విడాకుల వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube