తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.అలాంటి దర్శకుల్లో రాజమౌళి( Rajamouli ) ఒకరు.
ఇక ఇప్పటికే రాజమౌళి పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధిస్తు వచ్చాడు.ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లబోతుంది అనే విషయాల మీదనే ఇప్పుడు సరైన క్లారిటీ అయితే రావడం లేదు.నిజానికి మహేష్ బాబు( Mahesh babu ) లాంటి స్టార్ హీరోని పెట్టుకొని రాజమౌళి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు.మహేష్ బాబు డేట్స్ ను కూడా చాలా వరకు వేస్ట్ చేస్తున్నాడు అంటూ మహేష్ అభిమానులు కూడా చాలా వరకు ఆవేదననైతే వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పుటికే గుంటూరు కారం సినిమా ( Guntur Karam movie )రిలీజై 6 నెలలు అయిపోయింది.
ఇక ఈ గ్యాప్ లో వేరే దర్శకుడు అయితే మరొక సినిమా చేసేవాడు.అయినప్పటికీ రాజమౌళి మాత్రం ఇంకా కూడా మహేష్ బాబు మేకోవర్ మీదనే దృష్టి పెడుతున్నాడు తప్ప సినిమాను సెట్స్ మీదకి ఎప్పుడు తీసుకెళ్తాడు.
అనే దాని మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.మరి ఇలాంటి సమయంలో రాజమౌళి ఎందుకు ఇంత డిలే చేస్తున్నాడు అనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది.ఇక ఇప్పటినుంచి సెట్స్ మీదికి వెళ్తే ఆ సినిమా సెట్స్ మీద దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంటుంది.దాంతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరోక సంవత్సరం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ఇక ఈ లెక్కన దాదాపు మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాల పాటు మహేష్ బాబు ఆ సినిమా మీద తన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది…
.