బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్2 విజేతగా కౌశల్ నిలిచిన సంగతి తెలిసిందే.కౌశల్( Kaushal ) విజేతగా నిలవడంలో అప్పట్లో ఆయన అభిమానులు కీలక పాత్ర పోషించారు.
బిగ్ బాస్ తర్వాత ఎవరూ చేయని పనులు నేను చేశానని కౌశల్ తెలిపారు.నాకోసం కష్టపడిన వాళ్లను నేను కలవడం జరిగిందని బిగ్ బాస్ కౌశల్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ బయోపిక్ నేను చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయిందని కౌశల్ పేర్కొన్నారు.
స్క్రిప్ట్ నచ్చకపోవడం, ఇతర కారణాల వల్ల కొన్ని సినిమాలకు మిస్ చేసుకున్నానని ఆయన వెల్లడించారు. బిగ్ బాస్( Bigg Boss Show Season 2 ) షోకు పరిమితంగానే రెమ్యునరేషన్ దక్కిందని కౌశల్ పేర్కొన్నారు.బిగ్ బాస్ షోకు వెళ్లడానికి 10 రోజుల ముందు ఆ షోకు నేను ఎంపికైనట్టు తెలిసిందని కౌశల్ వెల్లడించారు.
కౌశల్ కెరీర్ బిగ్ బాస్ తర్వాత పెద్దగా పుంజుకోలేదనే సంగతి తెలిసిందే.</br
నాకోసం ఎవరు కష్టపడ్డారో వాళ్లకు పది రెట్లు చేయాలని నేను భావిస్తానని కౌశల్ తెలిపారు.నా హార్ట్ పై కౌశల్ ఆర్మీ అనే టాటూ ఉంటుందని ఆయన తెలిపారు.అభిమానులపై అభిమానంతో కౌశల్ చేసిన ఈ పనికి నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కౌశల్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కౌశల్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
కౌశల్ మందా కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగారు.కౌశల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
వచ్చిన ఆఫర్లకు ఓకే చెబుతూ కౌశల్ ముందుకు సాగితే కెరీర్ కు మంచిదని చెప్పవచ్చు.కౌశల్ కు అప్పట్లో బిగ్ బాస్ షో ద్వారా భారీగా ఫ్రైజ్ మనీ దక్కిందనే సంగతి తెలిసిందే.