నయనతారతో గొడవలు నిజమే.. విభేదాలపై ఓపెన్ అయిన త్రిష!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నయనతార( Nayanatara ) త్రిష( Trisha ) ఒకరు.వీరిద్దరూ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోయిన్లుగా కొనసాగుతూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.

 Trisha Admits That Their Differences With Nayanthara Are Real Details, Trisha, N-TeluguStop.com

త్రిష నాలుగు పదుల  వయసులోకి అడుగుపెట్టిన ఇప్పటికీ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక నయనతార పెళ్లి అయినప్పటికీ కూడా సినిమా అవకాశాల మా అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇక వీరిద్దరూ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లుగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక త్రిష ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఉండగా నయనతార బాలీవుడ్ సినిమా అవకాశాలను( Bollywood Offers ) అందుకుంటూ బిజీగా ఉన్నారు.అయితే వీరిద్దరి గురించి సినీ ఇండస్ట్రీలో వార్త హల్చల్ చేస్తుంది.ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే ఇద్దరి మధ్య మాటలు లేవు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ విభేదాలు ఒక సినిమా కారణంగా వచ్చాయనే రూమర్లు( Rumors ) వినిపించాయి.

ఇలా వీరి గురించి వచ్చిన ఈ రూమర్ల పై ఓ సందర్భంలో త్రిష స్పందించి క్లారిటీ ఇచ్చారు.నయనతార తనకు మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు.అయితే ఆ విభేదాలు తన వృత్తిపరమైన జీవితానికి సంబంధించినది కాదని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్య అని తెలిపారు.

అయితే ఈ సమస్య కారణంగా మా మధ్య ఏర్పడిన విభేదాలను తర్వాత అర్థం చేసుకోవడంతో ఆ విభేదాలు తొలగిపోయాయని ప్రస్తుతం మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube