రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నని దర్శించుకునేందుకు ఈరోజు వేములవాడ చేరుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నందా కి ఆలయ అతిథిగృహం వద్ద పోలీస్ వారి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత, స్థానిక డి.
ఎస్.పి నాగేంద్ర చారి, ఆర్డిఓ రాజేశ్వర్ లు పూల మొక్కలు, బొకేలు అందించి స్వాగతం పలికారు.ఉదయము స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారనీ తెలిపారు.