తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నాడు.అయితే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ముందుకు దుసుకెళ్తుంటాయి.
ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ తన దైన రీతిలో సత్తాను చాటుకుంటున్నాడు.ఈ సంవత్సరం ఆయన సినిమాలు దాదాపు రిలీజ్ కానట్టుగానే కనిపిస్తున్నాయి.

ఒకవేళ ఆయన నెక్స్ట్ ఇయర్లో వచ్చినా కూడా ఆ సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తాయి.ఇక ఎప్పటికే ఆయన చేస్తున్న మూడు సినిమాల మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక ఎలక్షన్స్ కారణంగా పాన్ ఇండియాలో అతనికి ఫుల్ క్రేజ్ అయితే వచ్చింది.కాబట్టి అతని సినిమాల మీద కూడా మంచి అంచనాలైతే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పుడు అందుతున్న సంవత్సరం ప్రకారం పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం కొత్త రకాల నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఆయన ఇండస్ట్రీ క్షేమంగా ఉండడానికి ఇక నటీనటులకు అవకాశాలు అందే విధంగా పలు రకాల నిర్ణయాలను తీసుకోవాలని సమంత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )తో కూడా చాలా వరకు డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈరోజు అసెంబ్లీ సభలు జరిగిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఏం చేస్తారు.రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లు సాధిస్తారు అనేది…
.