ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం గమనిస్తూనే ఉంటాం.ఇందులో ఎక్కువగా పులులు సింహాలకు సంబంధించిన వీడియోలు అలాగే ఏనుగులకు సంబంధించిన వీడియో లు కూడా ఎక్కువగా గమనిస్తూనే ఉంటాము.
తాజాగా సింహం,( Lion ) హైనలకు( Hyenas ) సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోలో సింహం హైనలను వేటాడడం అలాగే హైనలు సింహాన్ని ఎదుర్కొనడం లాంటి అనేక సంఘటనలు జరిగాయి.
ఇక ఈ వీడియో గురించి చూస్తే.

ఈ వీడియోని చూస్తే ఆఫ్రికా అడవుల్లో( Africa Forests ) సంఘటన జరిగినట్టుగా అర్థమవుతుంది.కొందరు వ్యక్తులు జూ సఫారీ( Zoo Safari ) వెళ్లిన సమయంలో కొన్ని హైనాలు ఓ జంతువుని చంపి ఒక ప్రాంతం వద్ద చంపిన జంతువును తినడం మొదటగా గమనించవచ్చు.అలా హైనలు ఆ జంతు మాంసాన్ని తింటున్న సమయంలో ఒక్కసారిగా సింహం వాటిపై దాడి చేసింది.
అలా దాడి చేయడంలో అన్ని హైనాలు తప్పించుకోగా ఒక హైన సింహంకు దొరికిపోయింది.దొరికిన హైనను వేటాడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముందుగా మరొక హైన సింహాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చింది.

అలా ఆ హైనాను చూసి మిగతా హైనాలు కూడా సింహం పైకి ఎదురు దాడి చేశాయి.ఆయన కనీసం కాస్త కొద్దిసేపు సింహం వాటిని ఎదుర్కొనగా చివరికి మాత్రం తాను వేటాడిన హైనాను వదిలేయాల్సి వచ్చింది.దీంతో అక్కడ ఉన్న హైనాలన్నీ సింహం నుంచి పారిపోయాయి.ఇక ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజెన్స్.చాలామంది ఐకమత్యమే మహాబలం( Unity Is Strength ) అంటే ఇదే అంటూ కామెంట్ చేస్తుండగా., మరికొందరైతే మనమందరం కలిసికట్టుగా ఉండే ఎవరైనా ఎదిరించడానికి వచ్చినప్పుడు వారి పని పట్టవచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.







