ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.42
సూర్యాస్తమయం: సాయంత్రం.6.50
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.11.00 ల11.20
దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36
మేషం:

ఈరోజు తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి.ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
వృషభం:

ఈరోజు చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.ఊహించని ఆహ్వానాలు అందుతాయి.సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
మిథునం:

ఈరోజు కొత్త పనులు శ్రీకారం చుడతారు.దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సమాజంలో విలువ పెరుగుతుంది.విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి.వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
కర్కాటకం:

ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సమాజంలో ఆదరణ పెరుగుతుంది.వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.
సింహం:

ఈరోజు కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి.ధనపరంగా ఇబ్బందులుంటాయి.ఖర్చులు అదుపు చేయడం మంచిది.
పనులు నిదానంగా పూర్తవుతాయి.దైవ చింతన పెరుగుతుంది.
వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.
కన్య:

ఈరోజు ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి.గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది.పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి.కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
ఉద్యోగ అవకాశాలు పొందుతారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
తుల:

ఈరోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.ఋణ ప్రయత్నాలు కలిసిరావు.దూరపు బంధువులనుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది.దూర ప్రయాణ సూచనలున్నవి.నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు.
వృశ్చికం:

ఈరోజు రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి.నూతన పెట్టుబడులు కలిసిరావు.ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి.
ధనుస్సు:

ఈరోజు దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది.నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి.
శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
మకరం:

ఈరోజు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు.ఆర్థిక లాభాలు కలుగుతాయి.
ఆలోచనలు కలసి వస్తాయి.నూతన వ్యాపారాలు లాభిస్తాయి.
ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభం:

ఈరోజు వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు.చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి.నూతన రుణాలు చేయవలసి రావచ్చు.కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి.వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మీనం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి.కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది.స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.అనారోగ్య సూచనలున్నవి.వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది.







