తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శంకర్( Shankar) లాంటి స్టార్ డైరెక్టర్ మరొకరు లేరు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పుడు అందులో భాగంగా భారతీయుడు 2 సినిమాని చేసి జులై 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే సిద్ధార్థ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాకి సిద్ధార్థ్( Siddharth ) నే హీరో కమల్ హాసన్( Kamal Haasan ) జస్ట్ ఒక పాత్ర మాత్రమే చేస్తున్నాడు అని మరి కొంతమంది వాళ్ళ కామెంట్లను అయితే తెలియజేస్తున్నారు.అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ చాలా పెద్ద పాత్రను పోషించడమే కాకుండా చాలా ఇంపార్టెంట్ పాత్రను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సిద్ధార్థ్ మరోసారి లైన్ లోకి రావాలని చూస్తున్నాడు.అలాగే అన్యాయం,అవినీతి మీద పోరాటం చేసే క్యారెక్టర్ లో సిద్ధార్థ్ తనదైన నటనని కనబరిచాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది… ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కనుక అందుకున్నట్లైతే శంకర్ మరొకసారి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు మరి ఈ సినిమా భారతీయుడు మొదటి పార్ట్ ఎలాంటి సక్సెస్ అయితే సాధించిందో అంతటి విజయాన్ని నమోదు చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా లానే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తుందనే చెప్పాలి…
.