తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్3, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.42

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 03 Monday 2024, Ju-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.49

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: మ.12.06 ల12.25

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల.-46 ల3.34

మేషం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి.చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి.వివాదాలకు వెళ్ళాకపోవడం మంచిది.ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు.ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట ఇస్తుంది.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.వ్యాపారాలు కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు.ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది.

మిథునం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు కొత్త పనులు శ్రీకారం చుడతారు.దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సమాజంలో విలువ పెరుగుతుంది.విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి.వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి.ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు.ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది.

ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది.బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ప్రయాణాలు కష్టంగా ఉంటాయి.

సింహం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు.వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు.

వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు.నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి.పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు.

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం.

వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

తుల:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు విస్తరిస్తారు.చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది.వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి.బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.ఆరోగ్యం అంతగా అనుకూలించదు.సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది.నిరుద్యోగులకు నిరాశ తప్పదు.చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు.వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి.శ్రమతో ప్రయాణాలు ఉంటాయి.వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది.

దైవ భక్తి పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది.

మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.

మకరం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి.సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది.చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది.వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి.ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయట పడతారు.

కుంభం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.

వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.విభేదించినవారే దగ్గరవుతారు.ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం:

Telugu Astrology, Panchangam, June Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Ast

ఈరోజు ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి.సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.

ఉద్యోగమున శ్రమ తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube