సోషల్ మీడియాలో( social media ) ప్రతిరోజు అనేక రకమైన వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉంటాయి.అందులో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతూ ఉంటాయి.
ఇందులో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం చూసే ఉంటాం.తాజాగా ఓ ముంగిసకు( mongoose ) సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
ఈ వీడియో సంబంధిత విషయాలు ఒకసారి చూస్తే.
తాజాగా వైరల్ గా మారిన వీడియోలో సింహాలను అనూహ్యంగా ఓ చిట్టి ముంగిస దడదడలాడించింది. కొరియా సమీపంలో ఓ మూడు సింహాలు సేద తీరుతున్న సమయంలో ఒక్కసారిగా అందులో నుంచి బయటకు వచ్చింది.ఆ తర్వాత కోపంతో ఆ ముందేసిన గట్టిగా అరిచింది.
దాంతో ఒక్కసారిగా సింహం ( lion )ఉలిక్కిపడింది.ఈ దెబ్బకి ఆ సింహం పక్కనున్న మరో సింహం పరిగెత్తుకుంటూ వచ్చింది.
ఈ సమయంలో ముంగిస మరింత కోపం ఎక్కువ కావడం కనపడుతుంది.ఆ రెండో సింహానికి కూడా ఏ మాత్రం భయపడకుండా దానిపై కూడా దూసుకువెళ్ళింది ముంగిస.
అలా సింహం కాళ్లు, ముఖంపై ఎగిరెగిరి కొరికె ప్రయత్నం చేస్తూ దానిని గాయపరిచేందుకు ప్రయత్నిస్తోంది.ముంగిస దెబ్బకు సింహం వెనుకడుగు వేస్తూనే కనిపించింది.
ఆ సమయంలో మరో సింహం కేవలం దానిని చూస్తూ ఆశ్చర్యపోయి ఉండిపోయింది.చివరకు ఇంకో సింహం తోకను కూడా కోరికేందుకు ప్రయత్నించగా అది కాస్త తృటిలో తప్పింది.సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఈ ముంగిసకు ఉన్న ధైర్యం మనలో కాస్తైనా ఉంటే మనం ప్రపంచాన్ని సులుభంగా గెలవచంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.
ముంగిస ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.