దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.ఎండ వేడిమితో పాటు తీవ్రస్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఢిల్లీలో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత(50 Degree Celsius temperature) నమోదైంది.ఇక నజఫ్ గఢ్ లో 49.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.సాధారణ టెంపరేచర్ కంటే సుమారు 9 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
.