సమంత గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమా( Shaakuntalam ) ఏ రేంజ్ లో డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.
అయితే శాకుంతలం సినిమా నిర్మాతగా కూడా గుణశేఖర్ కు( Gunasekhar ) ఒకింత భారీ షాకిచ్చింది.ఈ సినిమా మిగిల్చిన నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే ఆయన తేరుకుంటున్నారని సమాచారం అందుతోంది.
గుణశేఖర్ తాజాగా యుఫోరియా( Euphoria Movie ) అనే ప్రాజెక్ట్ ను ప్రకటిన్చిన సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ను సైతం గుణశేఖర్ ఒకింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే.
గుణశేఖర్ సైతం మణిరత్నం దారిలో నడుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యుఫోరియా అనే టైటిల్ తో గుణశేఖర్ తర్వాత మూవీ తెరకెక్కనుండటంతో ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందనే అనే చర్చ జరుగుతోంది.

గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తారో లేదో తెలియాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తెలుస్తున్న సమాచారం ప్రకారం కొత్తవాళ్లే ఈ సినిమాలో నటిస్తారని వినిపిస్తోంది.యుఫోరియా సక్సెస్ సాధిస్తే గుణశేఖర్ రేంజ్, క్రేజ్, పాపులారిటీ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

గుణశేఖర్ కు ఇది కంబ్యాక్ మూవీ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.గుణశేఖర్ మాత్రం ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలోనే ఆశలు పెట్టుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గుణశేఖర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని సత్తా చాటాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.రాబోయే రోజుల్లో గుణశేఖర్ మరింత సత్తా చాటాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
యుఫోరియా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.