మనలో చాలామంది కాలక్షేపం కోసం లేక చేపలు తినడానికి ఇష్టపడినప్పుడైనా కొందరు నదుల వద్దలకి లేకపోతే కుంటల వద్దకి చేపలు పట్టడానికి( Fishing ) వెళ్లడం సహజమే.అయితే అలాంటి సమయంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి.
అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారాయి.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారాయి.
కొన్నికొన్ని సార్లు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వలలో పాములు, కొండచిలువలు లేద ఏవైనా అరుదైన జంతువుల లాంటివి పడడటం మనం చూసాము.తాజాగా ఇలాంటి సంఘటన సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఓ వ్యక్తి తనకు దగ్గరలో ఉన్న ఓ నదికి( River ) వెళ్లి అక్కడ చేపలు పట్టడానికి ప్రయత్నిస్తాడు.అయితే అక్కడ ఊహించిన పరిణామం చోటు చేసుకుంటుంది.ముందుగా ఓ వ్యక్తి నది వద్ద ప్రశాంతంగా కూర్చొని నీటిలోకి గాలం వేశాడు.
అలా కొద్దిసేపు వేచి ఉన్న తర్వాత ఆ గాలానికి ఓ చేప చిక్కింది.సంతోషంగా చేప చిక్కిందని దాన్ని తీసుకుందామని ప్రయత్నిస్తే దాంతోపాటు నీటిలో ఓ నల్లటి రంగులో ఉన్న భారీ ఆకారం తనవైపు వస్తున్నట్లుగా గమనించాడు.

అతడు చేపను ఎంత త్వరగా బయటికి తీయడానికి ప్రయత్నిస్తుండగా ఆ నల్లటి ఆకారం కూడా అదే స్పీడ్ తో నది ఒడ్డుకు ఒక్కసారిగా దూసుకొస్తుంది.తీరా ఆ జంతువు ఏంటా అని చూస్తే ఓ భారీ సైజ్ మొసలి.( Crocodile ) ఇంకేముంది ఒట్టుకు వచ్చిన ఆ మొసలి చూడగానే ఆ వ్యక్తి పరగో పరుగు అంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టాడు.ఆ సమయంలో చేప, గాలం అన్ని కూడా అక్కడే వదిలేసి ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడనుంచి పరుగులు పెట్టడం అతడి వంతు అయింది.
ఇక ఈ వీడియోని చూసిన వెంటనే నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.నా ఆహారాన్ని నువ్వు లాక్కుని వెళ్తావా అంటూ మొసలి అన్నట్లుగా కొందరు కామెంట్ చేస్తున్నారు.







