వీడియో వైరల్: బరితెగించిన లేడీ డాక్టర్.. ఇద్దరు పురుషులతో హోటల్ బాత్రూంలో..

ఈ మధ్యకాలంలో భారతదేశంలో అనేక రకాల అక్రమ సంబంధాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్ గంజ్( Kasganj ) లో ఓ ద్రిగ్భాంతికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

 Viral Video: Stripped Lady Doctor In Hotel Bathroom With Two Men, Viral Video, D-TeluguStop.com

నగరంలోని ఓ హోటల్ లో ఉన్న రూమ్ లో బాత్రూంలో ఓ డాక్టర్ భార్య, మరో ఇద్దరు పురుషులతో అసభ్యకరమైన రీతిలో పట్టు పడ్డారు.అంతేకాదు సదరు మహిళ కూడా ప్రభుత్వ వైద్యురాలుగా పనిచేయడం విడ్డూరం.

అలంటి దారుణ స్థితిలో ఉన్న సమయంలో మహిళ పట్టబడటంతో ఆమె భర్త అతని తరుపు బంధువులు తీవ్రంగా వారిపై దాడి చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.కొన్ని మనస్పర్ధలు కారణంగా డాక్టర్ గా పనిచేస్తున్న భార్య గత ఏడాదికాలంగా భార్యాభర్తలు విడిగా జీవిస్తున్నారు.అలా విడిపోయిన భార్య గురించి డాక్టర్ విషయం తెలిసి ఆమె ఉన్న హోటల్ లో ఉన్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లడంతో ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది.హోటల్ గదిలో ప్రవేశించిన తర్వాత సదరు భర్త తన భార్య, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది.

ఈ ఇద్దరు వ్యక్తులు, లేడీ డాక్టర్ అందరూ ఒక బాత్రూంలో ఉండడం చూసి అక్కడ అందరూ వారిపై దాడి చేశారు.ఇక మహిళ డాక్టర్ తో పట్టుబడిన వ్యక్తులలో ఒకరు ఘజియాబాద్ కు చెందిన వారైతే మరొకరు బులంద్ షహర్ కు చెందినవాడు.

ఇక ఈ సంఘటనకు సంబంధించిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిపై అనేక సెక్షన్స్ కింద కేసులను నమోదు చేసి మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు.అందులో భర్తతోపాటు ఆయనతోపాటు వచ్చిన ఇద్దరు బంధువులు, నిందితులైన భార్య ప్రేమికులు ఇద్దరు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు.కాకపోతే, కేసులో కీలకంగా ఉన్న మహిళలు మాత్రం అరెస్టు చేయకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.ఈ విషయంపై మరింతగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube