రక్తదానం చేయండి - ప్రాణ దాతలు అవండి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శాంతినగర్ కు చెందిన మానస అనే మహిళకు డెలివరీ సమయంలో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉన్నదని తెలియగానే సిరిసిల్ల రెడ్ డ్రాప్ మెంబర్ టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి రక్తదానం ( 26 వ సారి ) చేయడం జరిగింది.

 Donate Blood Become Life Donors, Donate Blood ,life Donors, Rajanna Sircilla Dis-TeluguStop.com

ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడటానికి యువత ముందుకు రావాలని ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి 3 నెలలకొకసారి రక్తాన్ని ఇవ్వొచ్చన్నారు.

తలసేమియా చిన్నారులకు వేసవిలో రక్త నిల్వలు లేక ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు.యువతలో మార్పు వచ్చి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube