ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?

సెస్ అధికారులారా నష్టం జరగక ముందే స్పందించండి రాజన్న సిరిసిల్ల జిల్లా :వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్ని ఇబ్బందులో చూడండి.వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు సెంటర్ ల నిర్వాహకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Who Is Responsible In Case Of Accident , Kishan Das Peta, Accident-TeluguStop.com

వడ్ల బస్తాలు రైస్ మిల్లు లకు తరలిస్తున్న క్రమంలో లారీలకు విద్యుత్ వైర్లు తగలకుండా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో గల సింగిల్ విండో ఆధ్వర్యంలో జరుగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో కర్రను ఊతంగా చేసుకొని ప్రమాదం జరగకుండా సింగిల్ విండో సిబ్బంది కర్రను అడ్డం పెట్టి లారీలో గల వడ్ల బస్తాల కు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కర్రను ఎత్తుకులేపుతున్న వైనం ఇది.ఇప్పటికైనా ఐకెపి,సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా విద్యుత్ వైర్లను సరిచేయాలనీ రైతులు సెస్ ఏ ఈ పృథ్వీదర్ ను కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube