కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ..!!

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్( Justice Pinaki Chandraghose ) విచారణ జరుపుతున్నారు.ఈ మేరకు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో( BRK Bhavan ) ఇరిగేషన్ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ సమావేశం అయ్యారు.

 Justice Pinaki Chandraghose Inquiry On Kaleshwaram Project Details, Assisted By-TeluguStop.com

ఇప్పటికే తొమ్మిది రకాల అంశాలపై ఇరిగేషన్ అధికారులు సమాచారం అందించారు.అయితే ప్రాజెక్టుపై తనకు మరింత సమాచారం కావాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధికారులను కోరారని తెలుస్తోంది.

మరోవైపు ప్రశాంత్ జీవన్ పాటిల్ నోడల్ అధికారిగా తొమ్మిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.ఈ క్రమంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీకి నోడల్ టీం సహాయకంగా పని చేయనుంది.

కాగా రేపు మేడిగడ్డ,( Medigadda ) అన్నారం( Annaram ) మరియు సుందిళ్ల బ్యారేజీలను జస్టిస్ చంద్రఘోష్ సందర్శించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube