రాజన్న సిరిసిల్ల జిల్లా :48 సార్లు రక్తదానం చేసిన వంగ గిరిధర్ రెడ్డి కి ఈనెల 14న హైద్రాబాద్ లో త్యాగరాయ గాన సభలో ఉగాది సందర్భంగా తెలుగు వెలుగు సాహీతి వేదిక స్వచ్చంద సంస్థ వారు మహానంది అవార్డు ప్రదానం చేసింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసీసీ ముఖ్య అధికార ప్రతినిది చీటి ఉమేష్ రావు మంగళవారం గిరిధర్ రెడ్డి నివాసంలో తనకు శాలువ కప్పి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి,ఎడుమల భూపాల్ రెడ్డి,పందిర్ల శ్రీనివాస్, గంగాధర్,మహిపాల్ పాల్గొన్నారు.







