గౌరవాన్ని కాపాడుకోండి.. నా క్యారెక్టర్ అది కాదు.. చోటా కె నాయుడుకి హరీష్ శంకర్ కౌంటర్!

ఒక సినిమా మంచిగా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా సినిమా కోసం కష్టపడి కలిసి పని చేస్తేనే సినిమా మంచిగా ఉంటుంది.ఇక సినిమాకు దర్శకుడు కెమెరామెన్ ఎంతో కీలకమని చెప్పాలి.

 Director Harish Shankar Counter To Chota K Naidu , Chota K Naidu, Harish Shankar-TeluguStop.com

అయితే వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడితే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అలాంటి గొడవ దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) కెమెరామెన్ చోటా కె నాయుడు( Chota K Naidu ) మధ్య ఇలాంటి గొడవ చోటుచేసుకుంది.

Telugu Chota, Harishshankar, Harish Shankar, Tollywood-Movie

వీరిద్దరి మధ్య రామయ్య వస్తావయ్య( Ramayya Vastavayya ) సినిమా షూటింగ్ సమయంలో గొడవ జరిగిందని తెలుస్తుంది.రామయ్య వస్తావయ్య సినిమాకు హరీష్ శంకర్ ప్రతీ విషయంలో అడ్డు పడుతూనే వచ్చాడని, అందుకే ఆయనకు నచ్చినట్టుగా సినిమా తీసి పెట్టానని, అందులోనూ తన బెస్ట్ ఇచ్చానంటూ చోటా కే నాయుడు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చోటా కె నాయుడు తెలియజేశారుగా ఇటీవల హరీష్ శంకర్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Chota, Harishshankar, Harish Shankar, Tollywood-Movie

ఈ సందర్భంగా హరీష్ శంకర్ ( Harish Shankar )మాట్లాడుతూ.రామయ్య వస్తావయ్య వచ్చి దాదాపు దశాబ్దం దాటింది.ఈ పదేళ్లలో ఉదాహరణికి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను వంద ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా.

కానీ ఎప్పుడూ ఎక్కడా మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు.మీరు మాత్రం ఎన్నో సందర్భాలలో నా గురించి తప్పుగా అవమానంగా మాట్లాడాలని తెలిపారు.మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్‌తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్థావన వచ్చింది.కానీ నేను మీతోనే సినిమా చేశాను.

మీరు అవకాశం వచ్చిన ప్రతిసారి నన్ను విమర్శిస్తూనే ఉన్నారు కానీ నేను మీ పట్ల ఎప్పుడు ఎక్కడ అవమర్యాదగా మాట్లాడలేదు నేను మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆ గౌరవం నాకు మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి అంటూ హరీష్ శంకర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube