ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) హెల్త్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.iv class=”middlecontentimg”>
ఈ మేరకు వారానికి మూడు రోజులు వర్చువల్ గా డాక్టర్ తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.