కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి( Kadiyam Srihari ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఓటమి భయంతోనే బీజేపీ నేతలు( BJP Leaders ) విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
తన ద్వారా రాజకీయంగా ఎదిగిన ఆరూరి రమేశ్( Aroori Ramesh ) వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు.ఆరూరి రమేశే తనకు వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.
అనంతరం ఆరూరి రమేశ్ కూడా పార్టీ మారారాన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ క్రమంలోనే పార్టీ మారిన వ్యక్తులపై మాట్లాడే హక్కు ఆయనకు లేదని తెలిపారు.
తన ఎలాంటి ఆక్రమాలు చేయలేదన్న కడియం తన రాజకీయ జీవితమంతా తెరిచిన పుస్తకమని స్పష్టం చేశారు.