సౌత్ ఇండియాలో రజనీకాంత్( Rajinikanth ) స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక చిరంజీవి, రజినీకాంత్, కమలహాసన్ లాంటి స్టార్ హీరోలు సౌత్ లో తనకంటు ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లు పేరుని ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తున్నారు.ఇక వరుస సినిమాలు చేయడంలో వీళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటున్నారు.
అందువల్లే వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో వీళ్ళ పేర్లు చిరస్మరణీయంగా మిగిలిపోతున్నాయనే చెప్పాలి.
ఇక ఇలాంటి రజనీకాంత్ తో ఒక స్టార్ హీరో పోటీపడి మరి ఆయన కంటే తనే టాప్ హీరోగా గుర్తింపు పొందాలనే ప్రయత్నం చేశాడు.కానీ కట్ చేస్తే తొక్కేసి సూపర్ స్టార్ గా ఎదిగాడు.ఆయన ఎవరు అంటే రజినీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ గా భావించే మోహన్ బాబు( Mohan Babu )…అది వీళ్లిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ వృత్తిపరంగా మాత్రమే ఇద్దరి మధ్య చాలా మంచి పోటీ అయితే ఉంటుంది.
ఇక సినిమాల వరకే పోటీ ఉంటుంది.పర్సనల్ జీవితంలో మాత్రం వీళ్ళు చాలా సన్నిహిత్యంగా మెదులుతూ ఉంటారని వీళ్ల గురించి తెలిసిన చాలామంది చెప్తూ ఉంటారు.ఇక మోహన్ బాబు పర్సనల్ గా అందరితో విబేధాలు పెట్టుకుంటూ ఉంటాడు.
తనే అందరికంటే గొప్పవాడు అనే ఒక ఇగో ఫీలింగ్ తో ఉంటాడు.కాబట్టి తను ఇప్పటికీ ప్రతి ఒక్కరిని తొక్కాలని చూస్తూ ఉంటాడు.కాని చివరికి వాళ్లే అతని తొక్కేసి పైకి వెళ్తూ ఉంటారు.
ఇక ఈ క్రమంలో రజనీకాంత్ విషయంలో కూడా అలానే చేయాలని అనుకున్నాడు కానీ రజనీకాంత్ స్టార్ హీరోగా ఎదిగితే మోహన్ బాబు కు షాక్ ఇచ్చాడు… ఇక వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిన కూడా వృత్తి పరంగా మాత్రం పోటీ తప్పకుండా ఉంటుంది…