వైరల్ వీడియో: దేవుడా.. మహిళా చెవిలోకి దూరిన పాము.. చివరకు..?!

ఒక్కోసారి మనం నిద్రపోతున్న సమయంలో మన చెవి రంద్రాలు లేదా ముక్కు లలోకి కొన్ని కీటకాలు వెళుతుంటాయి.ఒకసారి అది ఎలాంటి హాని చేయకున్నా కొన్ని మాత్రం తెగ ఇబ్బంది పెట్టేస్తాయి.దాంతో వెంటనే అనేకమంది హాస్పిటల్ చుట్టూ తిరిగేస్తుంటారు.ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకసార్లు వైరల్ గా మారిన సంగతి మనం చూసి ఉంటాము.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో( Social Media ) కూడా వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వివరాలకు వెళితే.

 Snake Stuck Inside Woman Ear Video Viral Details, Woman, Ear , Small Snake, Vira-TeluguStop.com

ఓ మహిళ చెవులోకి( Ear ) ఏకంగా పాము( Snake ) వెళ్ళింది.దాంతో ఆ మహిళ పరిస్థితి విషయించడంతో వెంటనే ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు.అయితే హాస్పిటల్ తీసుకువెల్లినా డాక్టర్లు ఎంతో శ్రమించి బయటికి తీసేశారు.కాకపోతే ఈ వీడియో ఎప్పటిది, ఎక్కడిదన్న విషయం మాత్రం తెలియ రాలేదు.అయినా సరే.ఈ వీడియో చూడడానికి కాస్త భయంకరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ముందుగా వీడియో గమనించినట్లయితే.మహిళ( Woman ) చెవిలో దూరిన పాము తీయడానికి డాక్టర్లు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.ఆయన కానీ చెవిలో ఉన్న పాము మాత్రం బయటికి రావట్లేదు డాక్టర్ చెవిలో కూడా మందు వేసి పామును బయట తీయడానికి ప్రయత్నిస్తాడు.

అలా తీస్తున్న సమయంలో పాము నోరు తెరిచి చూసింది.అయినా కానీ., అలాంటి సమయంలో కూడా డాక్టర్ బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్న పాము బయటకు రావడం లేదు.దీంతో నేటిజెన్స్ కు ఈ వీడియోపై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి ఈ వీడియో ఫేక్ అని కొందరు అంటుండగా.

మరికొందరైతే ఇలా వెళ్లడానికి సాధ్యమా అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube