వీడియో: రైలు పట్టాలపై పడుకున్న కుక్క చివరికి ఏం జరిగిందో ఊహించలేరు..

మూగ జంతువులు తెలియక వాటంతటవే కొన్ని ప్రమాదాల్లో పడుతుంటాయి.అయితే కుక్కలు వంటి కొన్ని కరిచే జంతువుల జోలికి వెళ్లడానికి చాలామంది ధైర్యం చేయరు.

 Video: What Happened To The Dog Lying On The Train Tracks Can't Be Imagined, V-TeluguStop.com

దీని ఫలితంగా ప్రమాదాల్లో పడిన ఆ కుక్కలు ఏ సహాయం అందక చనిపోతుంటాయి.తాజాగా ఒక కుక్క కూడా దానికి తెలియకుండానే ఒక ప్రమాదంలో పడింది కానీ ప్రజలు ధైర్యం చేసే దానిని కాపాడగలిగారు.

సోషల్ మీడియా( Social media )లో దీనికి సంబంధించి ఒక హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది.ఈ 54 సెకన్ల వీడియోలో, ఒక రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వ్యక్తి ఒక కుక్కను రక్షించడానికి ప్రయత్నిస్తాడు.అతనికి మరో ఇద్దరు వ్యక్తులు సహాయం చేస్తారు.అదే రైలు పట్టాలపై( Dog ) ఓ ట్రైన్ వస్తున్నప్పుడు, డ్రైవర్ కుక్కను చూసి రైలును నెమ్మదిగా నడుపుతాడు.

ధైర్యవంతులైన ఇద్దరు వ్యక్తులు ట్రాక్‌పైకి దిగి, భయపడిన కుక్కను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.వారి సహాయంతో, కుక్క చివరికి ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కుతుంది.

@’Nature is Amazing’ అనే ఎక్స్‌ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో కోటి దాకా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోలో ఒక రైల్వే ట్రాక్‌( Railway track )పై చిక్కుకున్న కుక్కను ధైర్యవంతులు ఎలా రక్షించారో కనిపించింది.ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో కచ్చితంగా తెలియదు కానీ, చైనాలోని ఒక రైల్వే స్టేషన్‌లో జరిగినట్లుగా భావిస్తున్నారు.కుక్కను రక్షించిన వ్యక్తుల దయగల మనస్తత్వం, ఓపికను ప్రజలు ప్రశంసిస్తున్నారు.“హీరోయిక్ రెస్క్యూ,” “బ్రేవ్ యాక్ట్,” “వెల్ డన్” అంటూ సోషల్ మీడియా యూజర్లు కామెంట్ల సెక్షన్‌ను ముంచెత్తుతున్నారు.ఈ వీడియో మానవత్వం, జంతు ప్రేమను చాటిచెబుతోంది.

ఈ ధైర్యవంతులైన వ్యక్తుల చర్యలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube