ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

చందుర్తి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య 97వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో చందుర్తి మండల కురుమ సంఘం అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, ఫ్యాక్స్ ఛైర్మెన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య,

 Doddi Komarayya Jayanthi Celebrations At Chandurthi Mandal, Doddi Komarayya , Do-TeluguStop.com

మాజీ సర్పంచులు మేకల పరశురాములు, దుమ్మ అంజయ్య , మాజీ ఉప సర్పంచ్ పరశురాములు, సంఘం నాయకులు ఏనుగుల కృష్ణ ,పరుశురాం ,మేకల దేవరాజు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube