ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్స్ గా మారుతూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక హీరోలు డైరెక్టర్లు కూడా ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు.
ప్రస్తుతం హరీష్ శంకర్( Harish Shankar ) లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ గా మారి తనదైన రీతిలో వరుస సక్సెస్ లను సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన కథ మాటలు ఇస్తూ ప్రొడ్యూసర్ గా మారి తన అసిస్టెంట్ ని డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఈయన యంగ్ హీరో అయిన సంతోష్ శోభన్ ( Santosh Shobhan )ను హీరోగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్ ఒక మంచి లవ్ స్టోరీని రెడీ చేసి తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకొచ్చే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతానికి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ( Ustad Bhagat Singh )అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో హరీష్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రస్తుతం చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే హారీష్ శంకర్ తనదైన రీతిలో సినిమాలు చేయడం అనేది అటు అభిమానుల్ని, అటు పవన్ కళ్యాణ్ ని ఆనందానికి గురి చేస్తుందనే చెప్పాలి…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఒక భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకోని మరోసారి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు…
.