Kaushik Reddy : ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయాలి..: కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై( MLA Danam Nagender ) అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరామని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి( Kaushik Reddy ) అన్నారు.ఈ మేరకు ఈ నెల 18న స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవని చెప్పారు.

 Kaushik Reddy : ఎమ్మెల్యే దానంపై అనర్హ�-TeluguStop.com

ఈ క్రమంలోనే స్పీకర్ ను మరోసారి కలుద్దామని వెళ్తే ఎవరూ లేరని తెలిపారు.

కాంగ్రెస్ అధికారికంగా దానం నాగేందర్ ను ఎంపీ అభ్యర్థిగా( MP Candidate ) ప్రకటించిందన్నారు.

దానంపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.దానంపై అనర్హత వేటు వేస్తే స్పీకర్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube