Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో మరో ఇద్దరిని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది.

 Two More Arrested In Phone Tapping Case-TeluguStop.com

ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో( Banjara Hills Police Station ) ఇద్దరిని అధికారులు విచారిస్తున్నారు.ఈ క్రమంలోనే నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో( Praneeth Rao ) ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

కాగా ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన పోలీసులు ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube