Varun Tej Lavanya Tripati : పర్వతాలు ఎక్కుతూ ఫుల్లుగా చిల్ అవుతున్న మెగా కపుల్… ఫోటోలు వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు వరుణ్ తేజ్( Varun Tej ) లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) జంట ఒకటని చెప్పాలి.వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగడమే కాకుండా నిజ జీవితంలో కూడా ఒకటి అయ్యారు.

 Lavanya Tripati And Varun Tej Enjoying At Himachal Pradesh Vacation-TeluguStop.com

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంటగా తీయడానికి నవంబరు 1 వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వివాహం చేసుకున్న తర్వాత ఈ జంట తరచూ వెకేషన్ వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

Telugu Lavanya Tripati, Valentine, Tollywood, Varun Tej-Movie

పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత జీవితానికి కావలసిన సమయాన్ని కేటాయిస్తూనే మరోవైపు వారి వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా బిజీగా గడుపుతున్నారు.ఇలా సినిమాల షూటింగ్ పనులు చేస్తూనే మరోవైపు వెకేషన్ లంటూ కపుల్ గోల్స్ ని కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.పెళ్లి తర్వాత హనీమూన్ కోసం ఫారిన్ వెళ్ళినటువంటి ఈ జంట తిరిగి వాలెంటైన్స్ డే సందర్భంగా కాశ్మీర్ వెళ్లి ఎంజాయ్ చేశారు.

Telugu Lavanya Tripati, Valentine, Tollywood, Varun Tej-Movie

ఒకవైపు సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తూనే మరోవైపు వీరు కూడా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ప్రస్తుతం సినిమాల పరంగా కాస్త బ్రేక్ దొరకడంతో గత వారం రోజులుగా ఈ జంట హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ) లో సందడి చేస్తున్నారు.అక్కడ ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా సూర్యాస్తమయాన్ని చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు .ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను వరుణ్ లావణ్య ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.వీరి సినిమాల విషయానికి వస్తే ఇటీవల వరుణ్ ఆపరేషన్ వాలంటైన్ ( Operation Valentine ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల బుద్ధికి వచ్చారు.

ప్రస్తుతం మట్కా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube