GVL Narasimha Rao : త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తా..: జీవీఎల్

ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహ రావు( GVL Narasimha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.విశాఖ అభివృద్ధి( Visakha Development ) కోసం భవిష్యత్ లో కూడా కృషి చేస్తానన్నారు.

 Gvl Narasimha Rao : త్వరలోనే భవిష్యత్ కార-TeluguStop.com

అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడంతో చాలా మంది కలత చెంది ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు.తన పరిధిలో ఉన్న సమస్యలన్నింటీనీ పరిష్కరించానని తెలిపారు.

నిస్వార్థంగా సేవ చేశానన్న జీవీఎల్ అదంతా వృధా అయిందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుందన్నారు.జీవీఎల్ ఫర్ వైజాగ్( GVL For Vizag ) అనేది నిరంతర ప్రక్రియని చెప్పారు.

ఈ క్రమంలోనే త్వరలోనే విశాఖకు వస్తానన్న జీవీఎల్ తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube