తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నాగార్జున( Nagarjuna ) ఈయన కింగులా ఇప్పటివరకు ఇండస్ట్రీలో తన మనుగడిని కొనసాగిస్తూ వస్తున్నాడు.ఇక రీసెంట్ గా వచ్చిన నా సామిరంగా( Naa Saami Ranga ) సినిమాతో భారీ ప్లాప్ ను అందుకున్నప్పటికీ ఆ సినిమా నుంచి తొందరగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఆయన కెరియర్ లో నిలిచిపోయే వందో సినిమా కోసం తీవ్రమైన కసరత్తులను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కోసమే చాలా స్టోరీలు కూడా వింటూ చాలా మంది యంగ్ దర్శకులతో కొలాబెరెట్ అవుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.మరి ఆయన వందో సినిమా కోసం ఎలాంటి కథను ఎంచుకుంటాడు అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతమైన వైరల్ అవుతున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే శివ సినిమా( Shiva Movie ) తర్వాత నాగార్జున ప్లాప్ లు వరున్న సమయం లో నాగార్జున వాళ్ళ అన్నయ్య అయిన వెంకట్( Venkat ) మాట వినకుండా వర్మ తో ఒక సినిమా చేసి భారీ ప్లాప్ ను మురగట్టుకున్నాడు.ఇంకా అది ఏ సినిమా అంటే రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) డైరెక్షన్ లో వచ్చిన గోవిందా గోవింద సినిమా…( Govinda Govinda Movie )
ఇంతకుముందు నాగార్జునకి శివ సూపర్ సక్సెస్ ఇచ్చాడు కాబట్టి నాగార్జున మళ్ళీ రామ్ గోపాల్ వర్మ తో మరో సినిమా చేయాలనుకున్నాడు.ఇంకా అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో ‘గోవిందా గోవింద’ లాంటి సినిమా వచ్చింది.అయితే ఈ సినిమా నాగార్జున చేయడం వాళ్ల అన్నయ్య అయిన వెంకట్ కి నచ్చలేదట.ఇక నాగార్జున వల అన్నయ్య ఇష్టంతో పని లేకుండా ఒంటరిగానే సినిమాను చేసి రిలీజ్ చేశారు.
ఇక దాంతో భారీ డిజాస్టర్ గా మూటగట్టుకోవడం అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది.