రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మానాల ప్రజాప్రతినిధులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ గా నియమితులైన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని మానాల గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల బోకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జులా దిలీప్, విడిసి అధ్యక్షులు కొమ్ముల రవీందర్ రెడ్డి, జక్కు మోహన్, దాసరి అశోక్,జక్కు వంశీ, జక్కు లింగారెడ్డి,జక్కుల శ్రీనివాస్, దర్శనపు జెలందర్, జక్కుల లక్ష్మీనర్సయ్య,కొండ రాజేందర్, క్యాతం పెద్ద గంగారాం, తూమ్ రమేష్,చందా రాజం లు ఉన్నారు.

 The Representatives Of Manala Met The Chairman Of The State Cooperative Union Po-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube