రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ను కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉపలోకయుక్త జస్టిస్ వి.నిరంజన్ రావు.
స్వామి వారి దర్శనం అనంతరము నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.ఉపలోకయుక్త జస్టిస్ దంపతులకు ఆలయ ఇన్చార్జి పర్యవేక్షకులు నాగుల మహేష్ లడ్డు ప్రసాదం అందజేశారు.







