Dharmana Prasada Rao : సామాజిక న్యాయం పాటిస్తూ సీట్ల కేటాయింపు..: మంత్రి ధర్మాన

ఏపీలో వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు.ఇడుపులపాయలో ఈ ప్రకటన చేస్తుండగా సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం జగన్( CM Jagan ) సీట్ల కేటాయింపు చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు( Dharmana Prasada Rao ) అన్నారు.

 Allotment Of Seats Following Social Justice Minister Dharmana-TeluguStop.com

ఈ క్రమంలో 25 పార్లమెంట్ సీట్లలో ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11 సీట్లు మరియు ఓసీలకు 9 సీట్లను కేటాయించినట్లు తెలిపారు.అసెంబ్లీ మరియు లోక్ సభ స్థానాలైన మొత్తం 200 స్థానాల్లో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు వంద సీట్లు కేటాయింపు జరిగిందని వెల్లడించారు.2019 లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయించగా.ఈ సారి ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి వంద సీట్లు వారికి కేటాయించారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube