కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) భారత్ జోడో న్యాయ యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దేశంలో ప్రతి రోజూ 90 శాతం మంది అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు.అందుకే రెండో భారత్ జోడో యాత్రల ‘న్యాయ్( Bharat Jodo Nyay Yatra )’ అనే కొత్త పదాన్ని చేర్చామని చెప్పారు.హింస, ద్వేషానికి కారణం అన్యాయమేనని తమ మొదటి యాత్రలో ప్రజలు చెప్పారన్న రాహుల్ గాంధీ సామాజిక న్యాయం( Social justice ) కోసం భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నామని వెల్లడించారు.